- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రజనీ ఎంట్రీ కోసం 20 ఏళ్లుగా ఎదురుచూశా : శ్రీరెడ్డి
<p>దిశ, వెబ్‌డెస్క్: సూపర్‌స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశే మిగిలింది. డిసెంబర్‌లో పొలిటికల్ ఎంట్రీ ఉంటుందనుకున్నా.. అనారోగ్య కారణాలతో రాజకీయాల్లోకి రావట్లేదని ప్రకటించి షాక్ ఇచ్చాడు రజనీ. దీంతో తాజాగా ఓ అభిమాని తలైవా ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం కూడా చేశాడు. ఈ క్రమంలో వివాదాస్పద నటి శ్రీరెడ్డి కూడా రజనీ పొలిటికల్ స్టేట్‌మెంట్‌పై స్పందించింది. సూపర్ స్టార్ నిర్ణయం తనను తీవ్రంగా నిరాశకు గురిచేసిందన్న శ్రీరెడ్డి.. రజనీ పార్టీ పెడతారని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సూపర్‌స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశే మిగిలింది. డిసెంబర్‌లో పొలిటికల్ ఎంట్రీ ఉంటుందనుకున్నా.. అనారోగ్య కారణాలతో రాజకీయాల్లోకి రావట్లేదని ప్రకటించి షాక్ ఇచ్చాడు రజనీ. దీంతో తాజాగా ఓ అభిమాని తలైవా ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం కూడా చేశాడు. ఈ క్రమంలో వివాదాస్పద నటి శ్రీరెడ్డి కూడా రజనీ పొలిటికల్ స్టేట్‌మెంట్‌పై స్పందించింది. సూపర్ స్టార్ నిర్ణయం తనను తీవ్రంగా నిరాశకు గురిచేసిందన్న శ్రీరెడ్డి.. రజనీ పార్టీ పెడతారని 20 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నానని తెలిపింది. ఆ పార్టీలో జాయిన్ అయి ప్రజలకు సేవ చేయాలనుకున్నానని.. కానీ చివరకు ఇలా అయిందంటూ ఏడ్చేసింది.
Next Story






