- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘనంగా రాములోరి ఎదుర్కోళ్లు
by Sridhar Babu |
<p>దిశ, ఖమ్మం: భద్రాచల శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో భాగంగా బుధవారం సాయంత్రం నిర్వహించిన ఎదుర్కొళ్ల వేడుక ఘనంగా జరిగింది. అంతరంగిక ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. వేదపండితులు, అర్చకుల మంత్రోచ్చరణల మధ్య పూజా తంతును కొనసాగించారు. Tags: srirama navami, celebrations, indrakaran reddy, bhadrachalam</p>

X
దిశ, ఖమ్మం: భద్రాచల శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో భాగంగా బుధవారం సాయంత్రం నిర్వహించిన ఎదుర్కొళ్ల వేడుక ఘనంగా జరిగింది. అంతరంగిక ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. వేదపండితులు, అర్చకుల మంత్రోచ్చరణల మధ్య పూజా తంతును కొనసాగించారు.
Tags: srirama navami, celebrations, indrakaran reddy, bhadrachalam
Next Story






