- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రాన్స్‌కో జేఎండీగా శ్రీనివాసరావు
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: ట్రాన్స్ కో జేఎండీ(ఫినాన్స్, కమర్షియల్, హెచ్ఆర్డీ)గా సి.శ్రీనివాస రావును నియమిస్తూ ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది మే నెల నుంచి విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసరావు కాంట్రాక్ట్ పీరియడ్‌ను మూడేళ్ల వరకు పొడిగించారు. అంతేకాకుండా ఆయన వేతనాన్ని కూడా ఫిక్స్ చేశారు. జేఎండీకి నెలకు రూ.3,12,236 లక్షల వేతనాన్ని అందించనున్నారు. దీనికి తోడు ప్రతి ఏడాది 10శాతం పెంచాలని నిర్ణయించారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: ట్రాన్స్ కో జేఎండీ(ఫినాన్స్, కమర్షియల్, హెచ్ఆర్డీ)గా సి.శ్రీనివాస రావును నియమిస్తూ ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది మే నెల నుంచి విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసరావు కాంట్రాక్ట్ పీరియడ్‌ను మూడేళ్ల వరకు పొడిగించారు. అంతేకాకుండా ఆయన వేతనాన్ని కూడా ఫిక్స్ చేశారు. జేఎండీకి నెలకు రూ.3,12,236 లక్షల వేతనాన్ని అందించనున్నారు. దీనికి తోడు ప్రతి ఏడాది 10శాతం పెంచాలని నిర్ణయించారు.
Next Story






