- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కోసం టీజీఓ అధ్యక్షుడు ఏం చేశాడంటే..
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ జన్మదినం సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. టీజీఓ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎంబీ కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ముందుగా నీలోఫర్ దవఖానాలో పండ్లు పంపిణీ చేశారు. అనంతరం పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కృష్ణ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో శ్రీనివాస్‌గౌడ్ కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ జన్మదినం సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. టీజీఓ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎంబీ కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ముందుగా నీలోఫర్ దవఖానాలో పండ్లు పంపిణీ చేశారు. అనంతరం పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కృష్ణ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో శ్రీనివాస్‌గౌడ్ కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు.
Next Story






