- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీకాంతాచారి త్యాగం మరువలేనిది
<p>దిశ,తుంగతుర్తి: తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి త్యాగం మరువలేనిదని మంత్రులు జగదీశ్ రెడ్డి, ఈటల రాజేందర్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పొడిచేడులో నిర్వహించిన శ్రీకాంతాచారి 11వ వర్ధంతి సభకు వారు గురువారం హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…శ్రీకాంతాచారి త్యాగం వల్లనే స్వరాష్ట్ర కల సాకారమైందన్నారు. స్వరాష్ట్రం కోసం శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారనీ… ఆయన త్యాగం చరిత్రలో మరువలేనిదని పేర్కొన్నారు. శ్రీకాంతాచారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి […]</p>

X
దిశ,తుంగతుర్తి: తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి త్యాగం మరువలేనిదని మంత్రులు జగదీశ్ రెడ్డి, ఈటల రాజేందర్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పొడిచేడులో నిర్వహించిన శ్రీకాంతాచారి 11వ వర్ధంతి సభకు వారు గురువారం హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…శ్రీకాంతాచారి త్యాగం వల్లనే స్వరాష్ట్ర కల సాకారమైందన్నారు. స్వరాష్ట్రం కోసం శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారనీ… ఆయన త్యాగం చరిత్రలో మరువలేనిదని పేర్కొన్నారు. శ్రీకాంతాచారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.
Next Story






