- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినీ నటుడు శ్రీకాంత్ ఇంట విషాదం
by Shyam |
<p> ప్రముఖ నటుడు శ్రీకాంత్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి మేక పరమేశ్వరరావు మరణించారు. గత కొంతకాలం నుంచి ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న పరమేశ్వరరావు నాలుగు నెలలుగా స్టార్ హాస్పటల్‌లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందారు. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల తరువాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.</p>

X
ప్రముఖ నటుడు శ్రీకాంత్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి మేక పరమేశ్వరరావు మరణించారు. గత కొంతకాలం నుంచి ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న పరమేశ్వరరావు నాలుగు నెలలుగా స్టార్ హాస్పటల్‌లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందారు. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల తరువాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.
Next Story






