- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘అక్కడ లారీల అతివేగం మూలంగా అధిక ప్రమాదాలు’
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్: రోడ్డు ప్రమాద బాధితులకు ప్రభుత్వం వెంటనే ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. పెద్దపెల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని కూచిరాజ్‌పల్లిలో సోమవారం జరిగిన లారీ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలాన్ని శ్రీధర్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్టాడుతూ… మంథని ప్రాంతంలో తిరిగే లారీలకు నియంత్రణ లేకుండా పోయిందని, లారీల అతివేగం మూలంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని.. వీటికి బాధ్యత […]</p>

X
దిశ, కరీంనగర్: రోడ్డు ప్రమాద బాధితులకు ప్రభుత్వం వెంటనే ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. పెద్దపెల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని కూచిరాజ్‌పల్లిలో సోమవారం జరిగిన లారీ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలాన్ని శ్రీధర్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్టాడుతూ… మంథని ప్రాంతంలో తిరిగే లారీలకు నియంత్రణ లేకుండా పోయిందని, లారీల అతివేగం మూలంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని.. వీటికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. సామాన్య ప్రజలు నడుపుకునే ద్విచక్ర వాహనాలను తనిఖీ చెసే యంత్రాంగం, లారీలను ఎందుకు తనిఖీ చేయడం లేదో చెప్పాలన్నారు. ఇసుక రీచ్‌ల వద్ద లారీలను అధికార యంత్రాంగం వీడియో తీస్తే ప్రమాదాలు జరిగినప్పుడు లారీలను గుర్తించే అవకాశం ఉంటుందన్నారు.
Next Story






