- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాహనం ఆపడంతో కంట్రోల్ తప్పిన ఓనర్!
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఔటర్ రింగ్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. రోజువారీ విధుల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. వాహనం దిగిన వ్యక్తి పోలీసులతో వాగ్వివాదానికి దిగాడు. అతన్ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ పోలీసులపై చేయి చేసుకున్నాడు. ఆ సమయంలో అతను మద్యం సేవించి ఉన్నట్లు సమాచారం. నిందితుడిని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఔటర్ రింగ్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. రోజువారీ విధుల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. వాహనం దిగిన వ్యక్తి పోలీసులతో వాగ్వివాదానికి దిగాడు. అతన్ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ పోలీసులపై చేయి చేసుకున్నాడు.
ఆ సమయంలో అతను మద్యం సేవించి ఉన్నట్లు సమాచారం. నిందితుడిని శ్రీరాములుగా గుర్తించారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఓఆర్ ఆర్ వద్ద ఆదివారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. దీంతో శ్రీరాములును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, అతనికి చెందిన టాటా సుమో కారును సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Next Story






