‘అమూల్య’ను చంపితే రూ.10లక్షలు..

by Shamantha N |

<p>దిశ,వెబ్‌డెస్క్: పాకిస్తాన్ జిందాబాద్ అంటూ వ్యాఖ్యలు చేసిన అమూల్యను హతమారిస్తే రూ.10లక్షలు చెల్లిస్తానని శ్రీరామసేన నేత సంజీవ్ మరాడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో బెంగళూరులోని ఓ పార్కువద్ద సీఏఏకు వ్యతిరేకంగా ముస్లిం సంఘాల నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇంతలో వేదిక మీదకు వచ్చిన అమూ్ల్య పాక్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసింది. కాగా, ఆమెను పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. దీనిపై స్పందించిన సంజీవ్ మరాడి పై విధంగా స్పందించినట్టు [&hellip;]</p>

‘అమూల్య’ను చంపితే రూ.10లక్షలు..
X

దిశ,వెబ్‌డెస్క్: పాకిస్తాన్ జిందాబాద్ అంటూ వ్యాఖ్యలు చేసిన అమూల్యను హతమారిస్తే రూ.10లక్షలు చెల్లిస్తానని శ్రీరామసేన నేత సంజీవ్ మరాడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో బెంగళూరులోని ఓ పార్కువద్ద సీఏఏకు వ్యతిరేకంగా ముస్లిం సంఘాల నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇంతలో వేదిక మీదకు వచ్చిన అమూ్ల్య పాక్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసింది. కాగా, ఆమెను పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. దీనిపై స్పందించిన సంజీవ్ మరాడి పై విధంగా స్పందించినట్టు తెలుస్తోంది.

Next Story