- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీ20 వరల్డ్ కప్: 171 పరుగులతో అదరగొట్టిన బంగ్లా
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: పొట్టి ప్రపంచకప్ కోసం అంతర్జాతీయ జట్ల సమరం ఉత్కంఠగా సాగుతోంది. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా (సూపర్ 12) గ్రూప్ 1లో శ్రీలంక-బంగ్లాదేశ్ జట్లు 15వ మ్యాచ్ ఆడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ మంచి స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. బంగ్లా జట్టులో ఓపెనర్ మహ్మద్ నయీం (62), ముష్కీఫిర్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పొట్టి ప్రపంచకప్ కోసం అంతర్జాతీయ జట్ల సమరం ఉత్కంఠగా సాగుతోంది. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా (సూపర్ 12) గ్రూప్ 1లో శ్రీలంక-బంగ్లాదేశ్ జట్లు 15వ మ్యాచ్ ఆడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ మంచి స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. బంగ్లా జట్టులో ఓపెనర్ మహ్మద్ నయీం (62), ముష్కీఫిర్ రహీమ్ (57 నాటౌట్) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు.
Next Story






