- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Australia పై హిస్టరీ విజయం సాధించిన Zimbabwe
దిశ, వెబ్‌డెస్క్: శనివారం అస్ట్రేలియాపై జింబాబ్బే జట్టు భారీ విజయాన్ని సాదించింది. శనివారం టౌన్స్‌విల్లేలో జరిగిన

X
దిశ, వెబ్‌డెస్క్: శనివారం అస్ట్రేలియాపై జింబాబ్బే జట్టు భారీ విజయాన్ని సాదించింది. శనివారం టౌన్స్‌విల్లేలో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలీయాపై మూడు వికెట్ల తేడాతో జింబాబ్వే విజయం సాధించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా గడ్డపై జింబాబ్వే తమ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 39 ఓవర్లకు 10 వికెట్లు కోల్పోయి 141 పరుగులకే ఆలౌట్ అయింది.
ఆ తర్వాత 142 పరుగుల స్వల్ప లక్ష్యంతో చేజింగ్ కు దిగిన జింబాబ్వే 39 ఓవర్లలో లక్ష్యాన్ని ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌కు ముందు, జింబాబ్వే ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాతో 13 ODIలు ఆడింది, 12 ఓడిపోయింది, ఒక మ్యాచ్ ఫలితం ఇవ్వలేదు.
- Tags
- Australia
Next Story






