- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండో పెళ్ళికి సిద్దమైన టీమిండియా ప్లేయర్.. ఎప్పుడంటే ?
టీమిండియా స్టార్ క్రికెటర్లు అందరూ వరుసగా పెళ్లిళ్లు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా స్టార్ క్రికెటర్లు అందరూ వరుసగా పెళ్లిళ్లు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పి... పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. లేటెస్ట్ గా టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) ఎంగేజ్మెంట్ చేసుకోగా... ఆదివారం రోజున రింకూ సింగ్.. కూడా పార్లమెంట్ సభ్యురాలు ప్రియా సరోజ్ కు (Priya Saroj) రింగు తొడిగాడు.
అయితే తాజాగా టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal) కూడా రెండో పెళ్లికి సిద్ధమైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం RJ మహ్వాష్ అనే అమ్మాయితో చాహల్ తిరుగుతున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారని... ముంబైలో ఫ్లాట్ తీసుకొని లివింగ్ రిలేషన్ షిప్ లో కొనసాగుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ జంట గురించి తాజాగా మరో అప్డేట్ వచ్చింది. జులై 31వ తేదీన... తన ప్రియురాలు ఆర్జే మహ్వాష్ ను ( RJ Mahavsh ) చాహల్ పెళ్లి చేసుకోబోతున్నట్లు.. సోషల్ మీడియాలో మరో వార్త తెరపైకి వచ్చింది. అయితే ఈ వివాహం చాలా రహస్యంగా జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ధనశ్రీ వర్మ కు రెండు నెలల కిందట చాహల్ విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నాలుగు కోట్లకు పైగా ధనశ్రీ వర్మకు (Dhana Sri Verma) భరణం ఇచ్చాడు చాహల్.
🚨 BREAKING NEWS 🚨
— muffatball vikrant (@Vikrant_1589) June 7, 2025
Yuzvendra Chahal might marry RJ Mahavsh on 31st June 2025. pic.twitter.com/NRFy9TSJU9






