WTC FINAL : WTC ఫైనల్.. సౌతాఫ్రికా జట్టు ఇదే

by Muthe.Rajitha |

జూన్ 11 నుంచి 15 మధ్య లండన్(London) లోని లార్డ్స్ మైదానం(Lord's Stadium) వేదికగా జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్(WTC Final) కు సౌతాఫ్రికా(South Africa) తన జట్టును ప్రకటించింది.

WTC FINAL : WTC ఫైనల్.. సౌతాఫ్రికా జట్టు ఇదే
X

దిశ, వెబ్ డెస్క్ : జూన్ 11 నుంచి 15 మధ్య లండన్(London) లోని లార్డ్స్ మైదానం(Lords Stadium) వేదికగా జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్(WTC Final) కు సౌతాఫ్రికా(South Africa) తన జట్టును ప్రకటించింది. ఫైనల్ లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా(South Africa vs Austrelia) జట్లు తలపడనుండగా.. ఇదివరకే ఆసీస్ తన జట్టును ప్రకటించింది.

సౌతాఫ్రికా టీం : తెంబా బావుమా(Themba Bavuma)(కెప్టెన్), టోనీ డి జోర్జ్, ఐడెన్ మార్క్రం, వియాన్ ముల్డర్, మార్కో యానేన్స్, కాగిసొ రబడ, కేశవ మహారాజ, లుంగి ఎంగిడి, కోర్బిన్ బాష్, కైల్ వెరినే, డేవిడ్ బెండింగ్ హమ్, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్ టన్, సెనురన్ ముత్తుస్వామి, డెన్ ప్యాటర్సన్.

Next Story