- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
WTC ఫైనల్ : టీంఇండియా జట్టు ఇదే..!
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం బీసీసీఐ టీంఇండియా జట్టును ప్రకటించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం బీసీసీఐ టీంఇండియా జట్టును ప్రకటించింది. అయితే లండన్ లోని ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్ లో ఇండియా తలపడనుంది. మొత్తం 15 మందిని ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ కోసం సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవరించనున్నారు.
జట్టు ఇలా..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, కే.ఎల్ రాహుల్, కే.ఎస్ భరత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాగూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయ్ దేవ్ ఉనద్కట్ లను సెలక్టర్లు ఎంపిక చేశారు.
Next Story






