- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
WTC ఫైనల్.. స్మిత్ కు తీవ్ర గాయం.. విరిగిన వేలు
by Muthe.Rajitha |
లార్డ్స్ వేదికగా WTC ఫైనల్(WTC Final) మ్యాచ్ సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా(South Africa vs Austrelia) మధ్య జరుగుతున్న విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : లార్డ్స్ వేదికగా WTC ఫైనల్(WTC Final) మ్యాచ్ సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా(South Africa vs Austrelia) మధ్య జరుగుతున్న విషయం తెలిసిందే. కీలక దశకు చేరుకున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. స్టీవ్ స్మిత్(Steve Smith Injured) కు తీవ్ర గాయం అయినట్టు తెలుస్తోంది. స్టార్క్ బౌలింగ్లో బవుమా ఇచ్చిన క్యాచ్ పట్టే ప్రయత్నంలో స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్ చేతికి బంతి బలంగా తాకి, కుడిచేతి చిటికెన వేలు విరిగింది. దీంతో తీవ్రమైన నొప్పితో స్మిత్ విలవిలలాడి పోయాడు. వెంటనే అక్కడికి చేరుకున్న డాక్టర్ల బృందం ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత మెరుగైన చికిత్స కోసం స్మిత్ ను ఆసుపత్రికి తరలించింది.
Next Story






