- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
WTC Final 2023: రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్..
by Vinod kumar |
WTC Final 2023 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 23 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: WTC Final 2023 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 23 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. లబుషేన్ 26, స్మిత్ రెండు పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు వార్నర్ 43 పరుగులు చేసి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా డకౌట్‌గా వెనుదిరిగాడు. టీమిండియా బౌలర్లలో సిరాజ్, శార్దూల్‌లు చెరో వికెట్ తీశారు.
Lunch on Day 1 of the #WTC23 Final.
— BCCI (@BCCI) June 7, 2023
Mohammed Siraj and Shardul Thakur pick a wicket apiece as Australia go into Lunch with 73/2 on the board.
Scorecard - https://t.co/5dxIJENCjB…… #WTC23 pic.twitter.com/BjSsMWYLAv
Next Story






