- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
WPL.. RCB జెర్సీ ఆవిష్కరణ
ఉమెన్స్ ప్రిమియర్ లీగ్ ఈ నెల నాలుగు నుంచి అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలిసారిగా

X
దిశ, వెబ్‌డెస్క్: ఉమెన్స్ ప్రిమియర్ లీగ్ ఈ నెల నాలుగు నుంచి అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలిసారిగా మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) కోసం తమ జెర్సీని ఆవిష్కరించింది. మొట్టమొదటి నూతన జెర్సీని ధరించిన ప్లేయర్స్ ఫొటోలను RCB ట్విట్టర్‌లో షేర్ చేసింది. దీనికి.. "ఇది చాలా బాగుంది" అని ట్విట్టర్ వినియోగదారు వ్యాఖ్యానించారు. "అద్భుతం" అని మరొకరు రాశారు.
Next Story






