- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
WPL.. జెర్సీని విడుదల చేసిన ముంబై ఇండియన్స్
by Malleboina Mahesh |
ఉమెన్స్ ప్రిమియర్ లీగ్.. మార్చి నుంచి ముంబై వేదికగా ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ జట్టు తమ మొట్టమొదటి మహిళా ప్రీమియర్ లీగ్ జెర్సీని విడుదల చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఉమెన్స్ ప్రిమియర్ లీగ్.. మార్చి నుంచి ముంబై వేదికగా ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ జట్టు తమ మొట్టమొదటి మహిళా ప్రీమియర్ లీగ్ జెర్సీని విడుదల చేసింది. "ఇది సూపర్ హీరోలు ధరించేది - మా మొట్టమొదటి WPL జెర్సీ, మేము దానిని ఇష్టపడతాము!" అని ముంబై ఇండియన్స్ ట్వీట్ చేసింది. జెర్సీ ఫోటో పై ఓ అభిమాని స్పందిస్తూ.. ‘వావ్, ఇది చాలా అందంగా ఉంది’ అని ట్వీట్ చేశారు. మరొకరు "అద్భుతంగా కనిపిస్తుంది" అని రాశారు. కాగా ముంబై ఇండియన్స్, గుజరాత్ జట్ల మధ్య మార్చి 4, శనివారం రోజు ముంబైనలోని డా డి వై పాటిల్ స్టేడియంలో మొదటి మ్యాచ్ జరగనుంది.
Next Story






