- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళల ప్రీమియర్ లీగ్ వేలం.. భారీ ధరకు అమ్ముడైన స్మృతి మందాన..

X
దిశ, వెబ్‌డెస్క్: ముంబైలో మహిళల ప్రీమియర్ లీగ్ వేలం కొనసాగుతోంది. స్మృతి మందానా రికార్డు స్థాయిలో ఆర్‌సీబీ దక్కించుకుంది. స్మృతి మందాన రూ.3.4 కోట్లకు దక్కించుకున్న బెంగళూరు.. ప్రస్తుతానికి మహిళల ఐపీఎల్‌లో ఇదే అత్యధికం. హర్మన్ ప్రీత్ ను రూ 1.8 కోట్లకు ముంబై దక్కించుకుంది.
Next Story






