- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
WPL 2025 : డిసెంబర్ లో WPL 2025 వేలం
by Muthe.Rajitha |
డిసెంబర్లో మహిళల ప్రీమియర్ లీగ్ 2025 (WPL-2025) వేలం జరగనుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : డిసెంబర్లో మహిళల ప్రీమియర్ లీగ్ 2025 (WPL-2025) వేలం జరగనుంది. డిసెంబర్ 15న బెంగుళూర్(Bengaluru) వేదికగా ఈ వేలం నిర్వహించనున్నారు. ఇది మినీ వేలం కావడంతో ఫ్రాంచైజీలు తమ దగ్గర ఉన్న ప్లేయర్స్ ను అంటిపెట్టుకోవడానికే మొగ్గు చూపుతున్నాయి. హీతర్ నైట్, నాడీన్ డీ క్లర్క్, లారెన్ బెల్, స్నేహ రాణా మాత్రమే వేలంలో నిలవనున్నట్టు సమాచారం. యూపీ వారియర్స్ తమ 15 మంది ప్లేయర్స్ ను రిటైన్ చేసుకుంది. మిగిలిన ఫ్రాంచైజీలు మాత్రం 14 మందిని రిటైన్ చేసుకున్నాయి. గుజరాత్ జయింట్స్, డిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్, యూపీ వారియర్స్ జట్లకు తలా రూ.15 కోట్లు కేటాయించారు.
- Tags
- #WPL 2025
Next Story






