- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనవరిలోనే WPL షురూ.. తేదీలు ఇవే !
by velandi.Saikiran |
జనవరి 7వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఫిబ్రవరి 3వ తేదీన

X
దిశ, వెబ్ డెస్క్: క్రికెట్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. WPL 2025 టోర్నమెంట్ షెడ్యూల్ దాదాపు ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ WPL 2025 టోర్నమెంట్ జనవరి 7వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఫిబ్రవరి 3వ తేదీన ఫైనల్ జరిగే అవకాశం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
2026 WPL టోర్నమెంట్ కోసం నవీ ముంబై, వడోదర స్టేడియాలను ఎంపిక చేయవచ్చని సమాచారం. ఫిబ్రవరి మాసంలో పురుషుల ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ జరగనుంది. దానికి ఇండియాతో పాటు శ్రీలంక హోస్టుగా వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో WPL 2026 టోర్నమెంట్ ను ముందుగా నిర్వహించాలని కసరత్తులు మొదలయ్యాయి. ఈ నెల 26వ తేదీన వేదికలతో పాటు తేదీలు కూడా ఖరారు కాబోతున్నాయి. నవంబర్ 27వ తేదీన మెగా వేలం కూడా జరగనుంది.
Next Story






