- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరల్డ్ ఛాంపియన్‌షిప్ విక్టరీ.. యువీ, భజ్జీ, రైనా వెరైటీ సెలబ్రేషన్స్ (వీడియో)
వరల్డ్ ఛాంపియన్ ఆఫ్ లెజెండ్స్ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ ఛాంపియన్ ఆఫ్ లెజెండ్స్ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. యువరాజ్ సింగ్ కెప్టెన్సీ వహించిన జట్టు పాకిస్థాన్ జట్టుతో ఫైనల్ మ్యాచ్‌లో తలపడి 156 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఛేదించింది. అంబటి రాయుడు, గుర్కీరత్ సింగ్ మాన్ 34, యూసుఫ్ పఠాన్ 30 చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే విజయానంతరం డ్రెస్సింగ్ రూమ్ వద్ద యూవీ, హర్భజన్ సింగ్, సురేష్ రైనా వెరైటీ స్టైల్‌లో గెలుపును సెలబ్రేట్ చేసుకున్నారు. బాలీవుడ్ మూవీ బ్యాడ్ న్యూస్ సినిమాలోని తోబా తోబా పాటకు వెరైటీ హావభావాలతో ఆకట్టుకున్నారు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Next Story






