- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరల్డ్ చాంపియన్ గుకేశ్‌కు షాక్.. చెస్ వరల్డ్ కప్‌లో మూడో రౌండ్‌లోనే ఔట్
by Harish |
గోవాలో జరుగుతున్న చెస్ వరల్డ్ కప్‌లో వరల్డ్ చాంపియన్ డి.గుకేశ్ ఎలిమినేట్ అయ్యాడు.

X
దిశ, స్పోర్ట్స్ : గోవాలో జరుగుతున్న చెస్ వరల్డ్ కప్‌లో వరల్డ్ చాంపియన్ డి.గుకేశ్ ఎలిమినేట్ అయ్యాడు. మూడో రౌండ్‌లో ఓడి టోర్నీ నుంచి నిష్ర్కమించాడు. శనివారం జరిగిన మూడో రౌండ్‌లో గుకేశ్ వరల్డ్ నం.85 ఫ్రెడెరిక్ స్వాన్(జర్మనీ) చేతిలో 1.5-05 తేడాతో పరాజయం పాలయ్యాడు.తొలి గేమును డ్రా చేసుకున్న గుకేశ్.. రెండో గేములో ఓడిపోవడంతో అతని పోరాటం ముగిసింది. గతేడాది యంగెస్ట్ వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన గుకేశ్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగగా అంచనాలను అందుకోలేకపోయాడు. తెలంగాణ కుర్రాడు అర్జున్ ఇరిగేశి నాలుగో రౌండ్‌లో అడుగుపెట్టాడు. మూడో రౌండ్‌లో అతను 1.5-0.5 తేడాతో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన షంమ్సిద్దీన్ వోఖిడోవ్‌ను చిత్తు చేశాడు. ఆర్.ప్రజ్ఞానంద, పెంటల హరికృష్ణ, వి.ప్రణవ్ కూడా ముందడుగు వేశారు.
Next Story






