- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళల వరల్డ్ కప్... భారీ స్కోర్ చేసిన భారత్
by Muthe.Rajitha |
మహిళల వన్డే ప్రపంచ కప్ లో నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్ : మహిళల వన్డే ప్రపంచ కప్ లో నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది. అయితే వర్షం అంతరాయం వలన కొద్దిసేపు మ్యాచ్ ఆపివేసి ఆటను 49 ఓవర్లకు కుదించారు. అయినప్పటికీ భారత మహిళల జట్టు భారీ స్కోర్ సాధించింది. 49 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. ప్రతికా రావల్(122), స్మృతి మందాన(109), జెమిమా(76) పరుగులతో అదరగొట్టారు. కాగా 341 పరుగుల భారీ టార్గెట్ తో న్యూజిలాండ్ జట్టు బరిలోకి దిగనుంది.
Next Story






