- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రికార్డు సృష్టించిన భారత్..
by Malleboina Mahesh |
ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ లో భాగంగా పాకిస్తాన్, ఇండియా మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ ఘన విజయం సాధించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ లో భాగంగా పాకిస్తాన్, ఇండియా మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే.. అత్యధిక పరుగుల ఛేజింగ్ చేసి పాకిస్థాన్ జట్టు ఓడించింది. ఏడు వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించగా.. 150 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 19 ఓవర్లలోనే చేదించి.. రికార్డును నమోదు చేసుకుంది. మహిళల T20 ప్రపంచ కప్‌లో భారతదేశం మునుపటి అత్యధిక విజయవంతమైన పరుగుల వేట నవంబర్ 11, 2018న వచ్చింది. వారు పాకిస్తాన్‌పై 134 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు.
Next Story






