- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విరాట్ కోహ్లీకి కిస్ ఇచ్చిన యువతి.. వీడియో వైరల్

X
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి దేశవిదేశాల్లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. తాజాగా కోహ్లీ మైనపు బొమ్మకు ఓ యువతి కిస్ ఇచ్చిన వీడియో తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ముందుగా యువతి కోహ్లీ బొమ్మకు ముద్దు ఇచ్చి.. తర్వాత తనకు ముద్దు ఇచ్చిన్నట్లుగా యువతి స్టిల్స్ ఇచ్చింది. ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్‌లోని విరాట్ కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఓ మహిళ ముద్దుపెట్టుకుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ వీడియోలో వైరల్‌గా మారింది.
Next Story






