- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళా క్రికెటర్ బ్యాట్ పై 'MSD 07.. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు
మహిళల ప్రిమియర్ లీగ్ 2023 ముంబై వేధికగా జరుగుతుంది. ఈ క్రమంలో గుజరాత్, యూపీ జట్ల మధ్య జరిగిన మూడో మ్యాచ్‌లోని ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

X
దిశ, వెబ్‌డెస్క్: మహిళల ప్రిమియర్ లీగ్ 2023 ముంబై వేధికగా జరుగుతుంది. ఈ క్రమంలో గుజరాత్, యూపీ జట్ల మధ్య జరిగిన మూడో మ్యాచ్‌లోని ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. యూపీ వారియర్జ్ బ్యాటర్ కిరణ్ నవ్‌గిరే తన బ్యాట్ పై 'MSD 07' అని రాసింది. ఇది కాస్త కెమెరమెన్ కంట్లో పడటంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్ లో యూపీ వారియర్జ్ 170 పరుగుల లక్ష్యాన్ని చేదించి విజయం సాధించగా ఇందులో కిరణ్ నవ్‌గిరే 43 బంతుల్లో 53 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఆమె బ్యాట్ పై ధోని పేరు ఉండటం వల్లే ఆమెకు ఆ ధైర్యం వచ్చిందని ధోని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
Next Story






