- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్ vs ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు ఎవరు చేశారు
భారత్ vs ఆస్ట్రేలియా మధ్య ఇప్పటి వరకు జరిగిన టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్స్ జాబితాలో భారత్ ముందుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత్ vs ఆస్ట్రేలియా మధ్య ఇప్పటి వరకు జరిగిన టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్స్ జాబితాలో భారత్ ముందుంది. అలాగే సచిన్ ఇప్పటి వరకు టెండూల్కర్ భారత్-ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన 39 టెస్టు మ్యాచ్‌ల్లో సచిన్ 3,630 పరుగులు చేశాడు. అలాగే రెండో స్థానంలో రికీ పాంటింగ్.. 29 టెస్టుల్లో 2,555 పరుగులు చేశాడు. అతని తర్వాత వీవీఎస్ లక్ష్మణ్ (2,434 పరుగులు), రాహుల్ ద్రవిడ్ (2,143), మైకేల్ క్లార్క్ (2,049), చెతేశ్వర్ పుజారా (1,893 పరుగులు) ఉన్నారు.
ఇవి కూడా చదవండి : IND vs AUS Live Score Updates :టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. ప్లేయింగ్ 11 ఇదే
Next Story






