- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖలీని మించిపోయాడు..ఇతని హైట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఎక్కువ హైట్ ఉన్న వ్యక్తి కూడా ఉన్నారు. అతనే ధర్మేంద్ర ప్రసాద్ సింగ్. లక్నోకు చెందిన సింగ్ 8.1 అడుగులు ఉంటాడు.

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచంలో రకరకాల మనుషులు ఉంటారు. ఇందులో కొంతమంది హైట్ ఎక్కువగా ఉంటే మరికొంతమంది కాస్త... పొట్టిగా కూడా ఉంటారు. అలాగే మరికొంతమంది చాలా బలిష్టంగా... కనిపిస్తారు. ఇక మన ఇండియాలో.... బాగా హైట్ ఉన్న వ్యక్తి ఎవరు అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చే పేరు గ్రేట్ ఖలీ. మల్లయోధుడిగా గుర్తింపు పొందిన గ్రేట్ ఖలీ... ఏడు అడుగులకు పైగా పొడవు ఉంటాడు.
అయితే ఇతని కంటే.... ఎక్కువ హైట్ ఉన్న వ్యక్తి కూడా ఉన్నారు. అతనే ధర్మేంద్ర ప్రసాద్ సింగ్. లక్నోకు చెందిన ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ 8.1 అడుగులు ఉంటాడు. అంటే దాదాపు రెండున్నర మీటర్లకు పైగా పొడవు ఉంటాడన్నమాట. అతను ప్రస్తుతం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం అత్యంత పొడవైన వ్యక్తిగా గుర్తింపు పొందాడు.తాజాగా గ్రేట్ ఖాలీ అలాగే ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ ఇద్దరు... ఒక ఈవెంట్లో కలిశారు. దీంతో వీళ్లిద్దరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్ షాక్ అవుతున్నారు. గ్రేట్ ఖలీ అనుకుంటే.. అతనికంటే ఒక ఫీట్ ఎక్కువగానే ఉన్నాడని... జనాలు కామెంట్స్ చేస్తున్నారు.






