- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టెస్టు క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ తమ అత్యధిక ఓపెనింగ్ భాగస్వామం
వెస్టిండీస్ జట్టు టెస్టు క్రికెట్ చరిత్రలో తమ అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేసుకుంది. జింబాబ్వేతో బులవాయో లో జరుగుతున్న తొలి టెస్టులో..

X
దిశ, వెబ్‌డెస్క్: వెస్టిండీస్ జట్టు టెస్టు క్రికెట్ చరిత్రలో తమ అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేసుకుంది. జింబాబ్వేతో బులవాయో లో జరుగుతున్న తొలి టెస్టులో.. టాగెనరైన్ చందర్‌పాల్, క్రైగ్ బ్రాత్‌వైట్ 336 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గతంలో 1990 ఏప్రిల్ లో ఇంగ్లాండ్ పై ఓపెనింగ్ వికెట్‌కు 298 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన గోర్డాన్ గ్రీనిడ్జ్, డెస్మండ్ హేన్స్ మునుపటి రికార్డును కలిగి ఉన్నారు.
Also Read...
Next Story






