- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
1,042 రోజుల తర్వాత సెంచరీ కొట్టిన David Warner
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 1,042 రోజుల తర్వాత సెంచరీ కొట్టాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా వార్నర్ 102 బంతుల్లో 106 పరుగులు చేశాడు. కాగా వన్డే క్రికెట్ లో

X
దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 1,042 రోజుల తర్వాత సెంచరీ కొట్టాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా వార్నర్ 102 బంతుల్లో 106 పరుగులు చేశాడు. కాగా వన్డే క్రికెట్ లో వార్నర్ కు ఇది 19 వ సెంచరీ.. అంతేకాకుండా.. వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ లో 1,042 రోజుల తర్వాత ఈ మొదటి సెంచరీ చేశాడు. కాగా ఈ మ్యాచ్ లో వార్నర్ బౌలర్లపై ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లతో చెలరేగి ఆడాడు.
Next Story






