- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > 'చిప్స్ ప్యాకెట్ ఖాళీ చేసేలోపే అతను మ్యాచ్ పూర్తి చేశాడు'.. సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
'చిప్స్ ప్యాకెట్ ఖాళీ చేసేలోపే అతను మ్యాచ్ పూర్తి చేశాడు'.. సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన ట్విట్టర్ ఖాతాలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ''ఢిల్లీ టెస్టులో విజయం సాదించడంలో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. చిప్స్ ప్యాకెట్ ఖాళీ చేసేలోపే జడేజా మ్యాచ్ పూర్తి చేశాడని.. అశ్విన్ తన క్లాస్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. అక్షర్ పటేల్ తన బ్యాట్‌తో నాయకత్వం వహించాడని.. రెండు టెస్టుల్లోనే భారత్ ట్రోఫీని సీల్ చేసింది'' అని వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
Next Story






