- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వన్డేల్లో విరాట్ కోహ్లీ సంచలన రికార్డు
by Gantepaka Srikanth |
వన్డేల్లో విరాట్ కోహ్లీ సంచలన రికార్డు

X
దిశ, వెబ్‌డెస్క్: రాంచీ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అదరగొట్టారు. చాలా రోజుల తర్వాత సెంచరీతో చెలరేగారు. 102 బంతుల్లో 103 పరుగులు చేశారు. దీంతో వన్డేల్లో 52వ సెంచరీని నమోదు చేశారు. మరోవైపు ఈ మ్యాచ్‌లో టీమిండియా దిగ్గజం రోహిత్ శర్మ కూడా రఫ్పాడించారు. హాఫ్ సెంచరీ చేశారు. ప్రస్తుతం 40 ఓవర్లు ముగియగా.. నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్.. 260కి పైగా పరుగులు చేసింది. ఇదిలా ఉంటే.. తాజా సెంచరీతో విరాట్ వన్డేల్లో 52 సెంచరీలు పూర్తిచేశారు.
Next Story






