Asia Cup 2023: నాలుగో స్థానంలో అతడే కరెక్ట్ : ఏబీ డివిలియర్స్‌

by Vinod kumar |   (  Updated:2023-08-26 11:45:34  IST  )

ఆసియా కప్ బరిలోకి దిగేందుకు టీమ్‌ ఇండియా సిద్ధమవుతోంది.

Asia Cup 2023: నాలుగో స్థానంలో అతడే కరెక్ట్ : ఏబీ డివిలియర్స్‌
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ బరిలోకి దిగేందుకు టీమ్‌ ఇండియా సిద్ధమవుతోంది. అయితే నాలుగో స్థానంలో ఆడేది ఎవరు? అనే చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. సూర్యకుమార్‌ యాదవ్, శ్రేయస్‌ అయ్యర్, కేఎల్ రాహుల్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరి కంటే నాలుగో స్థానంలో సరైన ఆటగాడు విరాట్ కోహ్లీనేనని ‘మిస్టర్ 360’ ఏబీ డివిలియర్స్‌ అభిప్రాయపడ్డాడు. అప్పుడే మిడిలార్డర్‌ మరింత బలంగా మారుతుందని చెప్పాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో వస్తే టీమ్‌ ఇండియాకు తిరుగుండదని పేర్కొన్నాడు.

Next Story