- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రెవిస్ కు విరాట్ కోహ్లీ టిప్స్..క్రేజీ వీడియో వైరల్
దక్షిణాఫ్రికా ప్లేయర్లతో సరదాగా గడిపారు విరాట్ కోహ్లీ. ఇందులో భాగంగానే, డెవాల్డ్ బ్రెవిస్ తో విరాట్ కోహ్లీ కాసేపు

దిశ, వెబ్ డెస్క్: దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ డెవాల్డ్ బ్రెవిస్ కు విరాట్ కోహ్లీ సలహాలు ఇచ్చారు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడో వన్డే విశాఖలో జరిగింది. ఈ మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించి, భారత జట్టును గెలిపించారు. దీంతో 2-1 తేడాతో సిరీస్ గెలిచింది భారత్. ఈ తరుణంలోనే టెస్ట్ సిరీస్ గెలిచిన దక్షిణాఫ్రికాపై భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంది.
ఇక ఈ మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా ప్లేయర్లతో సరదాగా గడిపారు విరాట్ కోహ్లీ. ఇందులో భాగంగానే, డెవాల్డ్ బ్రెవిస్ తో విరాట్ కోహ్లీ కాసేపు గడిపారు. బ్యాటింగ్ టిప్స్ కూడా విరాట్ కోహ్లీ ఇచ్చినట్లు వీడియో వైరల్ గా మారింది. అటు విరాట్ కోహ్లీపై ఉన్న గౌరవంతో, అతడు ఇచ్చిన సలహాలు విన్నారు డెవాల్డ్ బ్రెవిస్. ఇక ఈ వీడియోను చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఎంతైనా లెజెండ్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చెబితే, అందరూ వినాల్సిందే అంటున్నారు. క్లిక్






