- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL ప్లే ఆఫ్, ఫైనల్ వేదికలు ఇవే
: ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్ కు సంబంధించిన ప్లే ఆఫ్ మ్యాచులు(Play Off Matches), ఫైనల్ మ్యాచ్(Final Match) వేదికలను బీసీసీఐ(BCCI) నేడు ప్రకటించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్ కు సంబంధించిన ప్లే ఆఫ్ మ్యాచులు(Play Off Matches), ఫైనల్ మ్యాచ్(Final Match) వేదికలను బీసీసీఐ(BCCI) నేడు ప్రకటించింది. ప్లే ఆఫ్ లో మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ మే 29న, రెండవ క్వాలిఫయర్ మ్యాచ్ మే 30న పంజాబ్ లోని ముల్లన్‌పూర్(Mullanpoor) లో నిర్వహించనున్నారు. ఇక ఫైనల్ మ్యాచ్ జూన్ 3న గుజరాత్ లోని అహ్మదాబాద్(Ahmedabad)లో గల నరేంద్ర మోడీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.
అయితే ఈ ప్లే ఆఫ్ మ్యాచులు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో నిర్వహించాల్సి ఉండగా పంజాబ్ కు మార్చగా.. ఫైనల్ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగాల్సి ఉండగా అహ్మదాబాద్ కు మార్చారు. వర్షాలు, భద్రతా కారణాల వల్ల ఈ మ్యాచుల వేదికలు మార్చాల్సి వచ్చినట్టు బోర్డ్ తెలియజేసింది.
Next Story






