- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండియాలో పానీపూరి తింటున్న USA క్రికెట్ టీం.. ఫోటోలు వైరల్
టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 7వ తేదీన ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నమెంట్, మార్చి ఎనిమిదో తేదీ వరకు కొనసాగుతుంది.

దిశ, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 7వ తేదీన ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నమెంట్, మార్చి ఎనిమిదో తేదీ వరకు కొనసాగుతుంది. ఈ టోర్నమెంట్ ఇండియా, శ్రీలంకలో నిర్వహిస్తున్నారు. దాదాపు 20 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్ ఏర్పాట్లు అన్ని ముగిసిపోయాయి. టోర్నమెంట్ ప్రారంభం కావడమే ఆలస్యం.
పానీ పూరి తింటున్న యూఎస్ఏ క్రికెట్ టీం
ఫిబ్రవరి 7వ తేదీన టి20 ప్రపంచ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే ఇండియాకు చేరుకుంది యూఎస్ఏ క్రికెట్ టీం. అయితే ఇండియాకు చేరుకున్న యూఎస్ఏ క్రికెటర్లు వీధుల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారట. ఇందులో భాగంగానే పానీ పూరి తింటున్న ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. ఇండియాలో పానీ పూరి బాగా ఫేమస్.
సోషల్ మీడియాలో కూడా పానీ పూరి గురించి చాలా రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే అవి గమనించిన యూఎస్ఏ క్రికెటర్లు, తాజాగా టేస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. కాగా టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో 20 జట్లను నాలుగు గ్రూపులుగా డివైడ్ చేశారు. గ్రూప్ A లో ఇండియా, పాకిస్తాన్, నమీబియా, నెదర్లాండ్ తో పాటు యూఎస్ఏ జట్లు ఉన్నాయి.






