- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్రికెట్ కోచ్ మైనర్‌తో బాడీ మసాజ్.. సోషల్ మీడియాలో వైరల్
by Vinod kumar |
ఉత్తర్ ప్రదేశ్ క్రికెట్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర్ ప్రదేశ్ క్రికెట్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. యూపీకి చెందిన క్రికెట్ కోచ్ అబ్దల్ అహ్మద్ ఓ మైనర్‌తో బాడీ మసాజ్ చేయించుకుంటు దర్శనమిచ్చాడు. ఈ ఘటన యూపీలోని రవీంద్ర కిషార్ షాహీ స్పోర్ట్స్ స్టేడియంలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియోలో కోచ్ ఒంటిపై షర్టు లేకుండా మైనర్‌కు అయిష్టంగానే బాడీ మసాజ్ చేస్తూ కనిపించాడు. అయితే ఈ వీడియో గతేడాది ఆగస్టులో రికార్డు అయిన్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో పోలీసులు సుమోటోగా అబ్దుల్ పై కేసు నమోదు చేశారు. వీడియో వైరల్ కావడంతో స్పోర్ట్స్ డైరెక్టర్ ఆర్‌పి సింగ్ అతన్ని సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై యూపీ ప్రభుత్వ అధికారులు విచారణకు ఆదేశించారు.
Next Story






