- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ లో మరో రికార్డు... ప్రతిదీ 5వ రోజు!
by velandi.Saikiran |
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటికి నాలుగు టెస్టులు

X
దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటికి నాలుగు టెస్టులు పూర్తికాగా... ప్రస్తుతం ఐదో టెస్ట్ కొనసాగుతోంది. ఈ ఐదో టెస్టులో మరో 35 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ విజయం సాధిస్తుంది. లేకపోతే నాలుగు వికెట్లు పడగొడితే.. టీమిండియా విజయం సాధిస్తుంది.
అయితే రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో.. ఓ అరుదైన రికార్డు నమోదైనది. ఇప్పటివరకు జరిగిన నాలుగు టెస్టుల్లో... ప్రతి మ్యాచ్ ఐదు రోజుల వరకు కొనసాగింది. ఐదో టెస్ట్ కూడా ఐదో రోజు కొనసాగుతుంది. ఇవాళ ఐదో రోజు మ్యాచ్ కూడా ఫినిష్ అవుతుంది. ఇలా ఐదు టెస్టుల్లో ప్రతి టెస్ట్ ఐదురోజులు కొనసాగింది. దీంతో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ ఐకాన్ సిరీస్ గా మారింది.
Next Story






