- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chennai Super Kings రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే !
ఐపీఎల్ 2023 చెన్నై టీం కీలక ఆటగాళ్లను తప్పించింది. 2022 ఐపీఎల్ సీజన్లో కెప్టెన్‌గా రవీంద్ర జడేజా బాధ్యతలు వహించి, సీజన్ మధ్యలో జడేజాను తప్పించి మళ్లీ ధోనీనే కెప్టెన్‌గా ఎందుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2023 చెన్నై టీం కీలక ఆటగాళ్లను తప్పించింది. 2022 ఐపీఎల్ సీజన్లో కెప్టెన్‌గా రవీంద్ర జడేజా బాధ్యతలు వహించి, సీజన్ మధ్యలో జడేజాను తప్పించి మళ్లీ ధోనీనే కెప్టెన్‌గా ఎందుకుంది.చెన్నై టీం రవీంద్ర జడేజాను పక్కన పెడతారేమో అనుకున్నారు. కానీ అతన్ని మాత్రం వదులుకోమని అప్పుడే చెన్నై స్పష్టంగా చెప్పింది.చెన్నై మాట ఇచ్చినట్టు గానే అన్నట్టుగానే రవీంద్ర జడేజాను రిటైన్ చేసుకుంది.2023 ఐపీఎల్ సీజన్ కు ధోని కెప్టెన్ గా ఉండనున్నారు. చెన్నై టీం రిటైన్ చేసుకున్న క్రికెటర్లు అంబటి రాయుడు, రుతురాజ్ గైక్వాడ్, రాజ్‌వర్ధన్ హంగర్‌గేకర్, మతీష పతీరన, సుభరన్షు, శివమ్ దూబే, డెవాన్ కాన్వే, డ్వెయిన్ ప్రెటోరియస్ మొయిన్ అలీ, దీపక్ చాహర్, మిచెల్ శాంటర్న్,మహీష్ థీక్షణ, ప్రశాంత్ సోలంకి, ముకేశ్ చౌధరీ, సిమ్రజీత్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకుంది.
Read more:






