- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
WFI చీఫ్ లైంగిక వేధింపులపై కోర్టును ఆశ్రయించిన రెజ్లర్లు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఛీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ.. ఏడుగురు రెజ్లర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: రెజ్లింగ్ ఫెడరేషన్ ఛీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ.. ఏడుగురు రెజ్లర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ ఏడుగురిలో వినేష్ ఫోగట్ కూడా ఉన్నారు. కాగా గత కొంతకాలంగా.. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నాడన్న ఆరోపణలపై బ్రిజ్ భూషణ్‌పై రెజ్లర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారని రెజ్లర్లు గత కొన్ని రోజులుగా ఆరోపిస్తునే ఉన్నారు.
Next Story






