ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లోనే అతిపెద్ద సిక్స్‌

by Disha Web |
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లోనే అతిపెద్ద సిక్స్‌
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లోనే అతిపెద్ద సిక్సర్ నమోదైంది. RCB ఓపెనర్ అయిన సోఫీ డివైన్ శనివారం గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో అతిపెద్ది సిక్స్‌ను కొట్టింది. 33 ఏళ్ల డివైన్ తొమ్మిదో ఓవర్లో తనూజా కన్వర్ బౌలింగ్ లో 94 మీటర్ల భారీ సిక్సర్ ను కొట్టి రికార్డు సృష్టించింది. అలాగే ఈ మ్యాచ్ లో డివైన్ 36 బంతుల్లో 99 పరుగులు చేయగా అందులో 9 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి.
Next Story