- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
WPL వేలంలో తెలుగమ్మాయిల హవా
by Muthe.Rajitha |
WPL 2026 వేలంలో రెండు తెలుగు రాష్ట్రాల మహిళా క్రికెటర్లు అదరగొట్టారు.

X
దిశ, వెబ్ డెస్క్ : WPL 2026 వేలంలో రెండు తెలుగు రాష్ట్రాల మహిళా క్రికెటర్లు అదరగొట్టారు. ఈ వేలంలో పలు జట్లు ఇరు రాష్ట్రాల మహిళా క్రికెటర్లను మంచి మొత్తాలకు తీసుకున్నాయి. గొంగడి త్రిషను యూపీ వారియర్స్ ₹10 లక్షలకు కొనుగోలు చేయగా, మమతను ఢిల్లీ క్యాపిటల్స్ ₹10 లక్షలకు దక్కించుకుంది. క్రాంతి రెడ్డిని ముంబై ఇండియన్స్ ₹10 లక్షలకు తీసుకుంది. ఇక సీనియర్ క్రికెటర్ అరుంధతి రెడ్డిని RCB జట్టు ₹75 లక్షలకు దక్కించుకుంది.
ఇక ఇటీవల జరిగిన మహిళల వన్డే వరల్డ్ కప్‌లో కీలక పాత్ర పోషించి భారత జట్టుకు విజయాన్ని అందించిన నల్లపు రెడ్డి శ్రీచరణిని ఢిల్లీ జట్టు ₹1.30 కోట్ల భారీ మొత్తానికి తిరిగి సొంతం చేసుకుంది. మొత్తంగా చూసుకుంటే WPL 2026 వేలం తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళా క్రికెటర్ల జోరు కొనసాగింది అనే చెప్పాలి.
Next Story






