- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపే టీమిండియా తొలి మ్యాచ్...సంజూపై వేటు.. తుది జట్టు ఇదే!
by velandi.Saikiran |
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో ( Asia Cup 2025) భాగంగా...రేపటి రోజున టీమిండియా తొలి మ్యాచ్ జరుగనుంది. ఇండియా vs

X
దిశ, వెబ్ డెస్క్ : ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో ( Asia Cup 2025) భాగంగా...రేపటి రోజున టీమిండియా తొలి మ్యాచ్ జరుగనుంది. ఇండియా vs యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య రేపు మ్యాచ్ ఉండనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. భారత కాలమానం ప్రకారం... రాత్రి 8 గంటలకు సోనీ లీవ్ ప్రసారం అవుతుంది ఈ మ్యాచ్. ఈ తరుణంలోనే.. టీమిండియా జట్టు వివరాలు వైరల్ గా మారాయి. సంజూ స్థానంలో జితేష్ శర్మ వికెట్ కీపర్ గా తుది జట్టులో ఉండే ఛాన్స్ ఉంది.
జట్టు అంచనా...
టీమ్ ఇండియా ప్రాబబుల్ క్సీ : వైస్ కెప్టెన్ గిల్, అభిషేక్, తిలక్, సూర్య (సి), అక్షర్, హార్దిక్, రింకు, జితేష్ (కీపర్), బుమ్రా, వరుణ్, అర్ష్‌దీప్ జట్టులో ఉండే ఛాన్స్.
Next Story






