- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంగ్లాండ్ చేతిలోనూ భారత్ వైట్ వాష్
by velandi.Saikiran |
టీ20 సిరీస్ నేపథ్యంలో ఇంగ్లాండ్ చేతిలో భారత్ వైట్ వాష్ అయింది.

X
దిశ, వెబ్ డెస్క్: ఇంగ్లాండ్ గడ్డపై భారత జట్టుకు మరో ఘోర ఓటమి ఎదురైంది. ఇంగ్లాండ్ చేతిలో ఇప్పటికే మూడింటిలో ఓడిపోయిన భారత్, శనివారం ఐదో టీ20లో కూడా ఓటమిపాలైంది. ఈ క్రమంలో 4-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది ఇంగ్లాండ్. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఇప్పటికే ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ అయిన భారత్, ఇంగ్లాండ్ చేతిలో కూడా అదే పరిస్థితిని కొని తెచ్చుకుంది.
చివరి మ్యాచ్ లోనూ భారత్ ఓటమి
ఐదవ టీ20లో కూడా ఇంగ్లాండ్ చేతిలో భారత్ చిత్తయింది. ఈ మ్యాచ్ లో 56 పరుగుల తేడాతో దారుణమైన ఓటమి చవిచూసింది. ఇందులో ఇంగ్లాండ్ మొదటి బ్యాటింగ్ చేయగా, మూడు వికెట్ల నష్టానికి 257 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్, 20 ఓవర్లు ఆడి... 201 పరుగులు మాత్రమే చేసింది. ఈ క్రమంలోనే సిరీస్ చివరి మ్యాచ్ లో కూడా ఓడిపోయింది.
Next Story






