వింబుల్డన్ ఉమెన్స్ సింగిల్స్ విజేతగా లిండా నోస్కోవా

by velandi.Saikiran |

వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేతగా చెక్ రిపబ్లిక్ ప్లేయర్ లిండా నోస్కోవా నిలిచి, సరికొత్త చరిత్ర సృష్టించింది.

వింబుల్డన్ ఉమెన్స్ సింగిల్స్ విజేతగా లిండా నోస్కోవా
X

దిశ, వెబ్ డెస్క్: వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేతగా చెక్ రిపబ్లిక్ ప్లేయర్ లిండా నోస్కోవా నిలిచి, సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫైనల్స్ లో తన దేశానికే చెందిన కరోలినా ముచోవాపై విజయం సాధించింది. 6-2, 5-7, 6-3 తేడాతో లిండా విక్టరీ కొట్టింది. ఈ 21 సంవత్సరాల యంగ్ ప్లేయర్ లిండా నోస్కోవా, గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలవడం ఇదే తొలిసారి. 2011 తర్వాత వింబుల్డన్ టైటిల్ గెలిచిన యంగెస్ట్ ప్లేయర్ గా కూడా లిండా (Linda Noskova) రికార్డు సృష్టించారు. ఇక లిండా ప్రదర్శన పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

Next Story