- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీ మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించిన టీమ్ ఇండియా ఆటగాళ్లు
న్యూజిలాండ్‌తో జరగనున్న మూడో వన్డేకు ముందు టీ ఇండియా ఆటగాళ్లు ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్‌తో జరగనున్న మూడో వన్డేకు ముందు టీ ఇండియా ఆటగాళ్లు ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలో.. ఆలయం నుండి సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌లు బయటకొస్తూ కనిపించారు. న్యూజిలాండ్ తో భారత్ మూడో వన్డే మంగళవారం ఇండోర్‌లో జరగనుంది.
Also Read...
Next Story






