- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ICC వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు టీమిండియా
by GSrikanth |
ICC వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు టీమిండియా దూసుకెళ్లింది. జూన్ 7వ తేదీన ఆస్ట్రేలియాతో టీమిండియా ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ICC వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు టీమిండియా దూసుకెళ్లింది. జూన్ 7వ తేదీన ఆస్ట్రేలియాతో టీమిండియా ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. న్యూజిలాండ్, శ్రీలంక మధ్య జరుగుతోన్న మొదటి టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక ఓటమితో భారత్‌కు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేసే అవకాశం వచ్చింది. మరోపక్క.. గుజరాత్ అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న నాలుగో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసే అకాశమున్నట్లు కనిపిస్తోంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప భారత జట్టు గెలవడం దాదాపు అసాధ్యం. టెస్టు డ్రాగా ముగిసేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే సిరీస్ 2-1తో భారత్ సొంతమవుతుంది. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లిన టీమిండియా.. టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో మళ్లీ ఆస్ట్రేలియాతోనే తలపడనుంది.
Next Story






