బంగ్లాతో మ్యాచ్‌...టీమిండియాకు షాక్‌..త‌ప్పుకోబోతున్న సూర్య ?

by velandi.Saikiran |

ఇవాళ్టి మ్యాచ్ లో బ్యాటింగ్ చేయ‌కుండా... మొన్న‌టిలాగా ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాడు. ఒమ‌న్ పై కూడా బ్యాటింగ్ చేయ‌లేదు

బంగ్లాతో మ్యాచ్‌...టీమిండియాకు షాక్‌..త‌ప్పుకోబోతున్న సూర్య ?
X

దిశ‌, వెబ్ డెస్క్: ఆసియా క‌ప్ సూప‌ర్ 4 భాగంగా టీమిండియా వ‌ర్సెస్ బంగ్లా మ‌ధ్య ఇవాళ మ్యాచ్ జ‌రుగ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ్యాచ్ దుబాయ్ లో జ‌రుగ‌నుంది. ఇప్ప‌టికే ఇరు జ‌ట్లు దుబాయ్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాయి. ఇవాళ సాయంత్రం 8 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇలాంటి నేప‌థ్యంలో.... టీమిండియా కెప్టెన్ సూర్య భాయ్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. ఇవాళ్టి మ్యాచ్ లో బ్యాటింగ్ చేయ‌కుండా... మొన్న‌టిలాగా ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాడు. ఒమ‌న్ పై కూడా బ్యాటింగ్ చేయ‌లేదు సూర్య‌. ఇప్పుడు కూడా బంగ్లాపై బ్యాటింగ్ చేయ‌కుండా.. ప్లేయ‌ర్లంద‌రూ బ్యాటింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌. అది కూడా ఫ‌స్ట్ బ్యాటింగ్ టీమిండియా చేయాల్సి వ‌స్తే.. అదే బాట‌లో న‌డువ‌నున్నార‌ట‌.

Next Story