- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Asia Cup 2023 : ఆసియా కప్‌కు జట్టును ప్రకటించిన శ్రీలంక
ఆసియా కప్ 2023 ప్రారంభానికి ఒక్కరోజు ముందు శ్రీలంక తన జట్టును ప్రకటించింది. కాగా ఈ జట్టు కసరత్తు ప్రారంభంలోనే కీలక ప్లేయర్లకు కరోనా రావడంతో తీవ్ర చర్చల అనంతరం లంక తమ జట్టును ప్రకటించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ 2023 ప్రారంభానికి ఒక్కరోజు ముందు శ్రీలంక తన జట్టును ప్రకటించింది. కాగా ఈ జట్టు కసరత్తు ప్రారంభంలోనే కీలక ప్లేయర్లకు కరోనా రావడంతో తీవ్ర చర్చల అనంతరం లంక తమ జట్టును ప్రకటించింది. దసున్ షనక కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టులో పాతుమ్ నిస్సనక, దిముత్ కరుణరత్నే, కుసల్ జనిత్ పెరీరా, కుసల్ మెండిస్ (విసి), చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, సదీర సమరవిక్రమ, మహేశ్ తీక్షణ, దునిత్ వెల్లలగే, మతీషా పతిరన, దుషాన్ హేమ రజిత బినూర ఫెర్నాండో, ప్రమోద్ మదుషన్ లకు చోటు దక్కింది.
Next Story






